Friday, June 24, 2016

i am back..

yes chala happy ga undhi naku chala yeaRS tharuvatha blog lo ki vachinandhu ku..

Sunday, August 5, 2007

FRIENDSHIP-ROJA

మనకు ఎందరో పరిచయం అవుతుంటారు.అందులో కొందరే మంచి స్నేహితులవుతారు. మనతో మంచి చెడు పంచుకుంటూ మంచి స్నేహితులు దొరకడం ఒక అదృష్టం కూడా. -RAJUROJA142


కన్నులు కలలను మరచిపోవు...ఊపిరి శ్వాసను మరచిపోదు...వెన్నెల చంద్రుడిని మరచిపోదు...నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...విరిసిన వెన్నెల కరిగిపోతుంది...వికసించిన పువ్వు వాడిపోతుంది..కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...వద్దన్నా వచ్చేది మరణం...పోవద్దన్నా పోయేది ప్రాణం..తిరిగి రానిది బాల్యం....మరువలేనిది మన స్నేహం.. కుల మత బేధం లేనిది...తరతమ భావం రానిది...ఆత్మార్పణమే కోరుకొనేది... -RAJUROJA142


ఒకే ఒక మాట: అలల ప్రయాణం తీరం వరకే, మెరుపు ప్రయాణం మెరిసే వరకే, మేఘ ప్రయాణం కురిసే వరకే, కలల ప్రయాణం మెలకువ వరకే, ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకే, కానీ స్నేహ ప్రయాణం మరణాంతరం వరకు...-RAJUROJA

F........FAITHFUL•´`•.¸.»
R........RELIABLE•´`•.¸.»
I.........INTRESTING•´`•.¸.»
N........NICE •´`•.¸.»
D........DIFFERENT•´`•.¸.»
S........SHARING•´`•.¸.»
H........HELPFUL•´`•.¸.»
I.........INCyellowIBLE•´`•.¸.»
P........PATIENT•´`•.¸.»